పవన్‌ కళ్యాణ్‌పై జేపీ విమర్శలు : శ్రద్ధ లేని జనసేనాని

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (15:19 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ)పై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలపై జేఎఫ్‌సీ లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 
 
జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు. కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది తొలుత తానేనని జయప్రకాష్ నారాయణ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుబట్టారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments