Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర సిరియాలో ఉగ్ర బీభత్సం.. కారును పేల్చేశారు.. 14మంది మృతి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (13:18 IST)
Blast
ప్రపంచ దేశాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రవాదులు మరోవైపు పెచ్చరిల్లిపోతున్నారు. ఉత్తర సిరియాలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృతిచెందారు. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా పట్టణంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును ఉగ్రవాదులు పేల్చారు. ఈ దాడి వెనుక ఐపీజీ లేదా పీకేకే ఉగ్రవాద గ్రూపు ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
అల్ బాబ్ పట్టణంలో దాడి జరగడం వారంలోనే ఇది రెండవసారి. ఆదివారం చెక్ పాయింట్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అల్ బాబ్ పట్టణాన్ని 2017లో సిరియా ఆర్మీ విముక్తి చేసింది. టర్కీ బోర్డర్ సమీపంలో ఉన్న ఈ పట్టణం నుంచి ఉగ్రవాదులను ఎరివేసేందుకు 2016లో ఏడు నెలల ఆపరేషన్ చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments