Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తిలాంటి ఖైదీలు... జైల్లో మహిళా ఖైదీల అందాల పోటీలు..

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (09:35 IST)
ఆ జైల్లో కత్తిలాంటి మహిళా ఖైదీలు శిక్షలను అనుభవిస్తున్నారు. వీరి మధ్య జైలు అధికారులు అందాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వెరోనికా వెరోన్ అనే ఖైదీ.. ఈ సంవత్సరానికిగాను అందాలరాణి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు బ్రెజిల్‌లని రియో డీజెనీరోలోని తలవెరా బ్రూస్ జైలులో జరిగాయి. 
 
ఈ జైల్లో గత 13 యేళ్లుగా అందాల పోటీలు జరుగుతున్నాయి. వార్షికోత్సవాల పేరుతో ఈ అందాల పోటీలను నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో అచ్చు బ్యూటీ పేజాంట్‌లో సందడి చేసినట్టుగానే మహిళా ఖైదీలు అలంకరించుకుని పాల్గొంటారు. మాజీ ఖైదీ సుందరి.. తాజాగా ఎన్నికైన ఖైదీ బ్యూటీకి క్రౌన్ తొడుగుతుంది.
 
మహిళా ఖైదీల హక్కులు కాపాడటం.. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం.. వారి గౌరవాన్ని ఇనుమడింపజేయడం వంటి లక్ష్యాలతో ఇక్కడ జైల్లో ఇలాంటి పోటీలు ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. 2018 సంవత్సరానికిగాను వెరోనికా వెరోన్ అనే ఖైదీకి 2017 సంవత్సరం విజేతగా మయానా రోసో ఆల్వ్స్‌లు కిరీటం తొడిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments