Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (08:42 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. 
 
గత కొన్ని రోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్నానని, ఇపుడు బాగానే ఉన్నట్టు తెలిపారు. ఇపుడు తన ఆరోగ్యం బాగానే ఉందనీ, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తన భార్య మిచెల్‌కు మాత్రం నెగెటివ్ అని తేలినట్టు చెప్పారు. 
 
అయితే, దేశంలోనేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గాయని ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన కోరారు. ఇప్పటికీ ఎవరైనా వ్యాక్సిన్లు వేయించుకోకుంటే తక్షణం టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. 
 
మరోవైపు భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెల్సిందే. రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments