బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

ఠాగూర్
ఆదివారం, 29 జూన్ 2025 (18:23 IST)
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం జరిగింది. కొమిల్లా జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని పోలీసుల్ అరెస్టు చేశారు. హిందూ వర్గానికి చెందిన ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటమేకాకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. కొమిల్లా జిల్లాలోని మురాద్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ చంద్రపూర్‌ పంచకిట్ట గ్రామంలో గురువారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 36 యేళ్ళ అలీ ఆమెపై అత్యాచానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని గమనించిన స్థానిక గ్రామస్థుల నిందితుడుని పట్టుకుని దేహశుద్ది చేశారు. అయితే, ఆ నిందితుడు వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు బాధితురాలిని అసహాయ, స్థితిలో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై మురాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వీడియోను రికార్డు చేసి వ్యాప్తి చేసిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments