చైనాలో భారీ వర్షాలు.. సిచువాన్‌లో భారీ నష్టం.. 12మంది మృతి

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:04 IST)
china
చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. మరో 10 మంది గల్లంతైనట్టు తెలిపింది. ఆదివారం నుంచి ఈ ప్రావిన్స్‌లోని మియానింగ్ కౌంటీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం 12 మంది మృతి చెందినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం 7,00 మందికి ఇహాయీ టౌన్‌షిప్, గయోంగ్ సబ్‌ డిస్ట్రిక్‌లలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. కుండపోత వర్షాల కారణంగా ప్రావిన్స్‌లో 104 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని జిన్హువా పేర్కొంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తమయ్యాయి. హైవేలపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments