Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో అద్భుతం.. హడలిపోయిన బ్రెజిల్ వాసులు (Video)

సాధారణంగా ఆకాశంలో మేఘాలు తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ నిర్మ‌లంగా ఉన్న ఆకాశంలో ఒక్కసారి అక‌స్మాత్తుగా ఏర్ప‌డిన నారింజ రంగు మేఘాన్ని చూసి బ్రెజిల్ వాసువు వ‌ణికిపోయారు.

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:13 IST)
సాధారణంగా ఆకాశంలో మేఘాలు తెల్లగా లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ నిర్మ‌లంగా ఉన్న ఆకాశంలో ఒక్కసారి అక‌స్మాత్తుగా ఏర్ప‌డిన నారింజ రంగు మేఘాన్ని చూసి బ్రెజిల్ వాసువు వ‌ణికిపోయారు. 
 
'ఏదైనా ఉప‌ద్ర‌వానికి ఇది సంకేతమా? ఉల్కాపాతం జ‌ర‌గ‌బోతోందా?' అంటూ ఊహాగానాలు మొద‌లు పెట్టారు. బాణం ఆకృతిలో ఆకాశంలో ఐదు నిమిషాల పాటు క‌నిపించిన ఈ మేఘం బ్రెజిల్‌లోని టెక్సారియా దె ఫ్రెతాస్ ప్రాంతంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. 
 
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఇంట‌ర్నెట్‌లో పెట్టారు. అయితే ఇది కేవ‌లం దుమ్ము క‌ణాల వ‌ల్ల ఏర్ప‌డిన మేఘ‌మే అని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ వీడియో మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments