Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదవుల కోసం 17 యాసిడ్ ఇంజక్షన్లు.. అమ్మో ఎంత పెద్ద లిప్స్!

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (11:57 IST)
దేవుడు ఇచ్చిన రూపానికి సంతృప్తి చెందని కొందరు వ్యక్తులు, సరికొత్త రూపం కోసం ప్రయత్నాలు చేసి చివరికి వికృత రూపాన్ని కొనితెచ్చుకుంటారు. వివరాల్లోకి వెళితే.. బల్గేరియాకు చెందిన 22 ఏళ్ల ఆండ్రియా ఇవానోవాకు తన పెదవులు పెద్దగా ఉండటం అనేది చాలా ఇష్టం. అందుకోసం కొన్ని రోజుల నుంచి చాలా కష్టపడుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆమె తన పెదవులకు 17 సార్లు హైయాలురోనిక్ యాసిడ్ ఇంజక్షన్లు చేయించుకుంది. దీనితో ఆమె పెదవులు ప్రపంచంలో అతి పెద్ద పెదవులుగా గుర్తింపు పొందాయి. 
 
కానీ ఆమె సంతృప్తి పడలేదు. ఆమె ఇంజక్షన్ కోసం 134 పౌండ్లు (రూ.12,350) ఖర్చు చేస్తుంది. ఈ నెల చివర్లో మరో ఇంజక్షన్ కూడా ఖర్చు చేస్తుంది. దీనిపై ఆమె స్పందించింది. పెదవులు పెద్దగా ఉండటం అంటే తనకు చాలా ఇష్టమంది. ఈ కొత్త పెదవులతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్తుంది. పెదవులు పెద్దవిగా ఉంటే చాలా అందంగా ఉంటారట. ఈ విధానం కోసం బల్గేరియా రాజధాని సోఫియాలో ప్రతి క్లినిక్‌కు వెళ్లానని… నా పెదవుల్లో ఎన్నోరకాల లిప్ ఫిల్లర్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆమె పెదవుల రూపం మాత్రం వికృతంగా వున్నాయని నెటిజన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments