Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్‌ను ఇంటికి పిలిపించుకుని..?

Webdunia
ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (14:27 IST)
ఉపాధ్యాయ వృత్తికి ఓ టీచర్ మచ్చ తీసుకొచ్చింది. తన స్టూడెంట్‌తోనే కామవాంఛ తీర్చుకుంది. చివరకు వ్యవహారం బయటపడటంతో చేసేదేమీ లేక కటకటాలపాలయ్యింది. ఈ ఘటన అమెరికాలోని లూసియానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లూసియానాలో మిడిల్ స్కూల్లో ఎల్లరియా సిల్వా(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. 15 వయస్కుడైన విద్యార్థిని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛను తీర్చుకునేది. 
 
ఇలా కనీసం 10 సార్లు ఆ లేడీ టీచర్ తన స్టూడెంట్‌ను ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో తన సొంత బిడ్డ ఉన్నప్పుడే స్టూడెంట్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా ఆ టీచర్.. స్టూడెంట్‌కు ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. టీచర్ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను జనవరి 24న సస్పెండ్ చేసింది.  
 
తన ఇంటి నుంచి కారులో సిల్వా ఇంటికి తీసుకెళ్లి, అక్కడ లైంగిక వాంఛ తీర్చుకునేదని పోలీసుల విచారణలో స్టూడెంట్ తెలిపాడు. జువెనైల్ చట్టంలో పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం