బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (16:42 IST)
బ్రిటన్‌ ప్రధానమంత్రి రేసులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రేసులో అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషి సూనక్‌ ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. ఈ విషయం ఇపుడు బ్రిటన్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 
 
గత 2020 మే నెలలో 10వ తేదీన డౌనింగ్ స్ట్రీట్‌లోని తన ఆఫీసులో కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ ముందు పార్టీ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇవే ఇపుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. 
 
ఒక దేశ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ స్వయంగా కరోనా లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. దేశ ప్రజలతో పాటు... సొంత పార్టీ కన్జర్వేటివ్స్‌లోని పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఆయన్ను ప్రధాని పీఠం నుంచి తొలగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ తదుపరి అధ్యక్షుడుగా రుషి సూనక్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments