Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగురుతున్న విమానంలో రచ్చ.. కిటికీలను కాళ్లతో తన్నాడు..

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (17:23 IST)
passenger
గాలిలో ఎగురుతున్న విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ నెల 14న పెషావర్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న పాకిస్థాన్‌ విమానంలో సిబ్బందితో గొడవకు దిగిన ఓ వ్యక్తి.. నానా రచ్చ చేశాడు. 
 
విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు.. కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. కిటికీలను కాళ్లతో తన్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన విమాన సిబ్బంది.. విమానయాన చట్టం ప్రకారం అతడిని సీటుకు కట్టేశారు. అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించిన విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. విమానం దిగిన వెంటనే దుబాయ్​లో పోలీసులకు అప్పగించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments