Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,616 సిరంజీలను వాడి.. వీర్య కణాల్ని గర్భంలోకి పంపారు.. పాప పుట్టింది..

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధ

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (10:01 IST)
ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. 
 
ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది. దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, ఆ మహిళా జంటలో పాట్రీసియా అనే మహిళ నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసింది. ఆపై ప్రసవించింది. 
 
మహిళా జంటకు సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను వైద్యులు పేర్చి మధ్యలో బిడ్డను ఫోటో తీశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా 1,616 సిరంజీలను వాడారు. ఈ సిరంజీల ద్వారా వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇలా తాను తల్లి కావాలనే కోరిక తీరిందని పాట్రీసియా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments