ఫ్రిడ్జ్ పేలడంతో ఐదుగురు సజీవదహనం-కంప్రెజర్ పేలిపోవడంతో..

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (12:31 IST)
ఫ్రిడ్జ్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్, జలంధర్ జిల్లాలో రిఫ్రిజిరేటర్ కంప్రెజర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. 
 
కంప్రెజర్ భారీ శబ్దంతో పేలిపోయిన తర్వాత.. ఇంటిలో మంటలు చెలరేగాయి. ఆ సమయానికి నిద్రపోతున్న బాధితులు.. ఆ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు వున్నారు.  
 
మృతులను యశ్‌పాల్ ఘయ్ (70), రుచి ఘయ్ (40), మన్షా (14), దియా (12), అక్షయ్ (10)‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

Sapthami Gowda: సతీష్ నినాసం హీరోగా ది రైజ్ ఆఫ్ అశోక నుంచి పాట విడుదల

Renu Desai: రేణు దేశాయ్ నటిస్తున్న సినిమా 16 రోజుల పండగ

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments