Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (15:13 IST)
మెక్సికో దేశంలో ఓ కార్గో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఇందులో ఏకంగా 19 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ మెక్సికోలోని హైవే పై ఉన్న ఓ టోల్ బూత్ వ‌ద్ద శ‌నివారం ఓ వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో ట్ర‌క్కు అదుపు త‌ప్పి ప‌లు వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. 
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మంట‌లు చెల‌రేగి ప‌లు వాహ‌నాలు ద‌గ్థం అయ్యాయి. మంట‌ల్లో చిక్కుకుని 19 మంది స‌జీవ ద‌హ‌నమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ కార్గో ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం కావ‌డం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments