Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటి నొప్పికి ఉల్లిముక్కతో చెక్...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (16:17 IST)
సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది సామెత ఉంది. అలాగే, వంటల్లో కూడా ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా ఉల్లిపాయలో ఉండే కాల్షియన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయ. ఇందులో అనేక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. 
 
అలాగే, పంటి నొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చివరన ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి మాయమైపోతుంది. అలాగే, ఉల్లిరసం, తేనె రెండింటిని సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి తీసుకున్నట్టయితే గొంతునొప్పి, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. రోజూ పచ్చి ఉల్లిపాయను తింటే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments