Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (22:09 IST)
గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో.
 
రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర‌ లేచిన వెంట‌నే బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.
 
రాత్రి భోజనం చేశాక, పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. 
 
ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ధి చెందుతుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
సంతులిత ఆహారం తీసుకొంటూ, రోజులో కనీసం 4 కిలో మీట‌ర్లు కాలినడక వ్యాయామం చేసుకోవాలి.
 
పైల్స్ త‌గ్గ‌డానికి చ‌ల‌వ వ‌స్తువులు తిన‌డంతో పాటు... రోజూ క్ర‌మం త‌ప్పుండా కుక్కుటాస‌నం వేస్తే పైల్స్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments