Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయి రసం అల్పాహారానికి ముందు తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:06 IST)
Mosambi
వేసవిలో బత్తాయి రసం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోంది. నీరసాన్ని, అలసటను బత్తాయి రసం పోగొడుతోంది. 12నెలల బిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ బత్తాయి రసాన్ని తీసుకోవచ్చు. శరీరాన్ని అలసట నుంచి దూరం చేసుకోవాలంటే బత్తాయి రసం తీసుకోవాలి. తద్వారా కొత్త ఉత్సాహం చేకూరుతుంది. ఇంకా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు బత్తాయి రసంను అప్పుడప్పుడు తీసుకోవాలి. తద్వారా శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. డీహైడ్రేషన్‌కు బత్తాయి రసం దివ్యౌషధం. శరీర ఉష్ణోగ్రతను బత్తాయి రసం సక్రమంగా వుంచుతుంది. బత్తాయి రసం చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
పచ్చకామెర్ల వ్యాధితో బాధపడేవారు బత్తాయి రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బత్తాయి రసం అజీర్తిని నయం చేస్తుంది. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments