Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగం రానివ్వని ఆహార పదార్థాలు... ఏంటవి?

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగ నిరోధక వ్యవస్థ. దానిని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోనివారు, పొగత్రాగే అలవాటు, మత్తుపానీయాల అలవాటు, విటమిన్ లోపం వంటి

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (15:38 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగ నిరోధక వ్యవస్థ. దానిని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోనివారు, పొగత్రాగే అలవాటు, మత్తుపానీయాల అలవాటు, విటమిన్ లోపం వంటి వాటివల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. 
 
ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సమపాళ్ళలో పోషక పదార్థాలను శరీరానికి అందించాలి. అందులో ఒక్కొక్క పదార్థానికి ఒక విశిష్ట గుణముంది. మామిడి, బత్తాయి వంటి  పండ్లు ద్వారా ఎ విటమిన్, నిమ్మ, ఉసిరి వంటి వాటిద్వారా విటమిన్ సి, కోడిగుడ్ల ద్వారా జింక్, ఐరన్, బాదం, కిస్‌మిస్ వంటి వాటి ద్వారా మేలు చేసే కొవ్వులు, చేపల ద్వారా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందగలవు.
 
ప్రతీరోజు ఆహారంలో ఆకుకూరలు, పెరుగు తీసుకోవాలి. వెల్లుల్లికి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే శక్తి ఉంది. మాంసం తింటే బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులు అరికడుతుంది. ఆల్చిప్పల వంటి వాటిద్వారా ప్లూ వ్యాధిని నిరోధించే సెలేనియమ్‌ని  పొందవచ్చు. కాబట్టి జంక్ ఫుడ్ వంటివి తీసుకుని అనారోగ్యం తెచ్చుకోకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు ఏవో తెలుసుకుని తీసుకుంటుండాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments