Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయను ఉడకబెట్టి తేనెతో తాకించి తింటే?

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (19:09 IST)
వంకాయ. కూరగాయల్లో వంకాయ ప్రత్యేకం. ఈ కాయలతో చేసే వంటకాలు భలే టేస్టుగా వుంటాయి. అలాగే వీటిలో వుండే పోషకాలు కూడా అంతే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం వేళ తింటే మంచి నిద్ర వస్తుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి మందు. వంకాయ సూప్, ఇంగువ, వెల్లుల్లితో తయారుచేసిన మిశ్రమాన్ని తీసుకుంటే కడుపుబ్బరము తగ్గుతుంది.
 
మధుమేహం ఉన్నవారు వంకాయతో చేసిన పదార్థాన్ని తింటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వంకాయ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది కనుక గుండెసమస్యలను అడ్డుకుంటుంది. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము వంటి సమస్యలు తగ్గుతాయి.
 
వంకాయ రసము నుండి తయారు చేసిన ఆయింట్‌మెంట్లు, టించర్లు, మూలవ్యాధి నివారణలో వాడుతుంటారు. వంకాయ కూరతో అధిక రక్తపోటు సమస్యను అదుపులో పెట్టవచ్చంటారు. వంకాయలు ఆకలిని పుట్టిస్తాయి, వాతాన్ని తగ్గిస్తాయి, శుక్రాన్ని వృద్ధిచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments