Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ చెట్టు ఆకుతో అధిక బరువును కంట్రోల్ చేయవచ్చు...

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (22:59 IST)
ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారు ఆ సమస్యను వదిలించుకునే చిట్కాలు వున్నాయి. మీ పెరట్లో జామచెట్టు గనుక ఉంటే ఇక మీరు ఎలాగోలా కాస్త బరువు తగ్గడమేకాదు.
 
చక్కగా మీ శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కూడా తరిమేయవచ్చు. ఎలాగంటే గుప్పెడు జామ ఆకులను కడిగి, కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల బోలెడు మంచి ఫలితాలు ఉంటాయట.
 
ఈ టీ రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, ఇంకా శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కరిగించే శక్తి ఉంది, ఫలితంగా బరువు తగ్గుతారు.
 
జామాకుల టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. జామాకులను శుభ్రంగా కడిగి వాటిని నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గుతాయి, నోటిపూత కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను నివారించే గుణాన్ని కలిగివుంటాయి. కాబట్టి కాస్త వగరుగా ఉన్నా నెలకు ఒకసారైనా జామాకుల టీని తాగి చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల దీపావళి కానుకలు.. 20న ప్రధాని మోడీ పర్యటన

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

తర్వాతి కథనం
Show comments