Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఠాగూర్
ఆదివారం, 10 ఆగస్టు 2025 (22:32 IST)
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను డేటింగ్‌కు ఆహ్వానించాడని హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ వెల్లడించారు. అది కూడా తన విడాకుల రోజునే ఫోన్ చేసి డేట్‌కు ఆహ్వానించారని తెలిపారు. ఈ మేరకు ఆమె ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితంలో కష్టతరమైన రోజున ట్రంప్ ఆెకు ఫోన్ చేసి స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా డేట్‌కు ఆహ్వానించారని తెలిపారు. 
 
తాను విడాకులు తీసుకుంటున్న సమయంలో తన వ్యక్తిగత నంబర్‌కు నేరుగా డోనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో డోనాల్డ్ ట్రంప్ చాలా మర్యాదగా, స్నేహపూర్వకంగా మాట్లాడి తనను డేట్‌కు రమ్మని కోరినట్టు తెలిపారు. ఈ ఊహించని పరిణామానికి తాను ఆశ్చర్యపోయానని, అయితే, ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించానని వెల్లడించారు.
 
ఒకవేళ ఆ రోజున తాను ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించి డేట్‌కు వెళ్లివుంటే బహుశా అమెరికా రాజకీయాల గత మరోలా ఉండేదేమో అని ఆమె చమత్కరించారు. కాగా, సైన్స్ అండ్ సెన్సిబిలిటీ, లవ్ యాక్చువల్లీ అంటి చిత్రాలతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments