తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు.. తెలుసా?

అవును.. తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఓ కప్పు తోటకూర వండుకుని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:29 IST)
అవును.. తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఓ కప్పు తోటకూర వండుకుని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి తోటకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. 
 
అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. తోటకూర హైబీపీని నియంత్రిస్తుంది. తోటకూరలోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. 
 
తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి సమకూర్చుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ తోటకూర తీసుకోవడం ద్వారా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

తర్వాతి కథనం
Show comments