Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాలకులతో ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చును...

సుగంధద్రవ్యాలలో యాలుకులు ఒకటి. ఇవి నోటి దుర్వాసను తొలగిస్తాయి. శ్వాసలో తాజాదనాన్ని నింపుతాయి. ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహా

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:45 IST)
సుగంధ ద్రవ్యాలలో యాలుకులు ఒకటి. ఇవి నోటి దుర్వాసను తొలగిస్తాయి. శ్వాసలో తాజాదనాన్ని నింపుతాయి. ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహాయపడుతాయి. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
 
పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ఆస్తమా వ్యాధిని నిరోధించుటకు యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు యాలకులు మంచిగా దోహదపడుతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. ఒత్తిడిని, అలసటను తగ్గించుటకు యాలకులు చక్కగా పనిచేస్తాయి. 
 
మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తంలోని గడ్డలను నివారించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం ఛాతీ మంట, చర్మ వ్యాధులు వంటి సమస్యలు నుండి ఉపశమనం కలిగిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments