శీతాకాలంలో తినాల్సిన ప్రత్యేక ఆహారం ఏమిటి?

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (22:59 IST)
క్యారెట్- వీటిలో విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం వుంటాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి.
 
బంగాళాదుంపలు- వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇవి యాంటీఆక్సిడెంట్.
 
ఉల్లిపాయలు- ఇవి యాంటీఆక్సిడెంట్లు, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
 
వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీర రక్షణకు ఎంతో దోహదం చేస్తాయి.
 
ముల్లంగి- ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, పైల్స్, కామెర్లు మొదలైనవాటిని నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు మధుమేహానికి ఉత్తమ ఔషధం.
 
చిలగడదుంపలు- జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్- వ్యతిరేక పోరాట లక్షణాలను కలిగి వుంటాయి.
 
పాలకూర- రక్తహీనత లేదా అనీమియాతో బాధపడే వారికి పాలకూర మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
మెంతికూర- మెంతి కూర తింటే శరీరానికవసరమైన పోషకాలు అందుతాయి. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర చక్కగా పనిచేస్తుంది.
 
పుదీనా- ఇందులో మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)

KCR Plea Dismissed: ఫామ్‌హౌస్‌కు రాలేం.. కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్

హైదరాబాద్‌లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్

Tirumala Laddu: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌పై సిట్ యాక్షన్

ఫోన్ ట్యాపింగ్ కేసు : కేసీఆర్ రెండోసారి సిట్ నోటీసులు... అడ్వకేట్స్‌తో మంతనాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతికి ఆహ్వానం లాంటి చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం : మురళీ మోహన్

కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ధీరజ్ మొగిలినేని

Madhura Sreedhar: ఆకాశమంత ప్రేమ కథతో విడుదలకు సిద్ధమైన స్కై చిత్రం

Kamal: కమల్ హాసన్ దృష్టికోణంలో షార్ట్ డాక్యుమెంటరీ లీడ్ ఆన్ గాంధీ రిలీజ్

Aishwarya Rajesh: ఫోటోగ్రాఫర్ లోదుస్తులు ఇచ్చి వేసుకోమన్నాడు.. : ఐశ్వర్యా రాజేష్

తర్వాతి కథనం
Show comments