Publish Date: Thu, 03 Nov 2022 (23:04 IST)
Updated Date: Thu, 03 Nov 2022 (23:08 IST)
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము.
పాలకూర
తోటకూర
గోంగూర
ముల్లంగి
కారెట్
బీట్‌రూట్
పుట్టగొడుగు
ఈ శీతాకాలంలో తినాల్సిన వాటి గురించి వైద్యుడిని కూడా సంప్రదించండి.