సాయం సధ్యవేళల్లో ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:04 IST)
రోజులో కొద్ది కొద్దిగా నాలుగు నుంచి ఆరుసార్లు తినడం మంచిది. ఎలాగో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం చేస్తుండటం.. మధ్య మధ్యలో పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. సాయంత్రం ఐదు గంటలకు తర్వాత అతి ఆహారం అనర్థదాయకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వీలైనంత వరకు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. అవసరమైతే మెసేజ్‌లు పంపడం అలవాటు చేసుకోండి. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోనులో మాట్లాడకండి. చార్జింగ్, సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడితే రేడియేషన్ ముప్పు ఎక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఉదయం కనీసం అరగంట నడవండి. రోజూ టూత్‌ఫేస్ట్‌తో కాకుండా వారానికి కనీసం రెండుసార్లు వేపపుల్లతో పండ్లు తోమండి. ఫేస్‌వాష్ చేసుకున్నాక పరగడుపున 3 గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అతి చల్లని, వేడి నీటితో స్నానం హానికరం. అల్పాహారంలో నూనె పదార్థాలు తినకండి. ఇడ్లి, దోసెలాంటివి తిన్నా ఫర్వాలేదుగానీ వాటికంటే పండ్లు, పాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్ తినడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments