ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఏం జరుగుతుంది? (video)

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (21:12 IST)
ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.
 
ఉల్లిపాయకు అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది. కనుక ఉల్లిని వాడితే మేలు కలుగుతుంది.
 
కేశాలు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని తల స్నానం చేసేముందు తలకు మర్దన చేయాలి.
 
పచ్చి ఉల్లిపాయ ఎక్కువుగా తినడం వల్ల పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువుగా జరుగుతుంది.
 
కోసిన ఉల్లిని మన శరీరంపై రాసుకుంటే శరీరంపై ఉండే మచ్చలు పోతాయి. అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments