పుచ్చకాయకు శృంగార జీవితానికి లింక్... తింటే ఏమవుతుందో తెలుసా?

శృంగార కార్యాన్ని ఎక్కువసేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషుల్లో కొందరికి శీఘ్ర స్ఖలన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వలన స్త్రీలు చాలా అసంతృప్తికి గురవుతారు. దీని వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (20:40 IST)
శృంగార కార్యాన్ని ఎక్కువసేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషుల్లో కొందరికి శీఘ్ర స్ఖలన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వలన స్త్రీలు చాలా అసంతృప్తికి గురవుతారు. దీని వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. రాత్రి భోజనం చేశాక పడుకోయే ముందు తాంబూలం వేసుకోవాలి. కృష్ణతులసి వేరును ఒక అంగుళం ముక్క తాంబూలంలో పెట్టుకుని నములుతూ మింగుతూ ఉండాలి. దీని వలన శీఘ్రస్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు.
 
2. వారానికి మూడు లేదా నాలుగుసార్లు కొంచెం అల్లం రసం తాగడం వల్ల శృంగారంలో ఎక్కువ ఆనందం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషునిలో శృంగార సామర్థ్యం పెంచుతుంది.
 
3. పుచ్చకాయ శృంగార జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ దొరికే సమయంలో ప్రతిరోజూ తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో సోడియం, పొటాషియం విటమిన్లు సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.
 
4. మునగ పూలను పాలలో వేసుకుని తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది మరియు వీర్యవృద్ధి కలుగుతుంది. ఇది ఆడ మరియు మగ ఇద్దరికి బాగా పని చేస్తుంది.
 
5. తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు వీర్యవృద్ధి పెరిగి అధిక ఆనందం కలిగేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

తర్వాతి కథనం