Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సమస్యను అడ్డుకునే చిట్కా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (22:48 IST)
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య. ఈ సమస్యతో ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైన వేళల్లో తీసుకోకపోవడమే. ఈ క్రింది అద్భుత చిట్కాతో గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేమిటో తెలుసుకుందాం.

 
వాము 250 గ్రాములు, జీలకర్ర 250 గ్రాములు, ధనియాలు 250 గ్రాములు, కరక్కాయ పెచ్చులు 250 గ్రాములు, నల్ల ఉప్పు 50 గ్రాములు. మొదటి నాలుగింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించాలి.


ఆ తర్వాత అన్నిటినీ కలిపి మెత్తటి చూర్ణంగా చేయాలి. నల్ల ఉప్పు పౌడర్ కలిపి ఆ చూర్ణమును ఒక డబ్బాలో గాలి పోకుండా నిలువ చేసుకోవాలి. ఒక  స్పూన్ చూర్ణము భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఇలా చేస్తుంటే గ్యాస్ సమస్యను నిరోధించవచ్చు. దీనితో పాటు నూనె వేపుళ్లు, పప్పు, పులుపు, పెరుగు ఎక్కువగా వాడకుండా వుండాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments