శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తింటే... అంతే...

ప్రకృతి మనకు ఎన్నో ఆహార పదార్థాలను ఇచ్చింది. అయితే మనం నిత్యం ఆహారంగా తీసుకునే పదార్థాలు శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావితం చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే శృంగార సామర్ద్యం విషయానికి వస్తే దానిని పెంచడానికి, తగ్గించడానికి కూడా పలు ఆహారపద

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (22:30 IST)
ప్రకృతి మనకు ఎన్నో ఆహార పదార్థాలను ఇచ్చింది. అయితే మనం నిత్యం ఆహారంగా తీసుకునే పదార్థాలు శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావితం చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే శృంగార సామర్ద్యం విషయానికి వస్తే దానిని పెంచడానికి, తగ్గించడానికి కూడా పలు ఆహారపదార్థాలు పని చేస్తాయి. శృంగార సామర్థ్యం పెరగడం మాట అటు ఉంచితే తగ్గించే పదార్థాలను తినకూడదు. అదీ ముఖ్యంగా రాత్రిపూట శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ కొన్ని ఆహార పదార్థాలను తినకూడదట. అవేంటో చూద్దాం.
 
1. బీన్స్
మన శరీరానికి బీన్స్ చాలా మేలు చేస్తాయి. అనేక రకాల పోషక పదార్థాలు ఇందులో ఉన్నాయి. అయితే శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తినకూడదు. ఇవి గ్యాస్ ప్లోటింగ్‌కి కారణమవుతాయి. కనుక శృంగారం విషయంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
 
2. ఎనర్జీ డ్రింక్స్
వీటిని తాగడం వల్ల తక్షణ శక్తి లభించినప్పటికి త్వరగా నీరసం వస్తుంది. సత్తువ నశిస్తుంది. కనుక శృంగారానికి ముందు వీటిని తాగరాదు.
 
3. మాంసం
మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. ఇది తింటే గ్యాస్ వచ్చి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దానివల్ల శృంగారంలో తృప్తిగా పాల్గొనలేరు. కాబట్టి శృంగారానికి ముందు మాంసాహారం తినకూడదు.
 
4. ఓట్స్
వీటిలో పైబర్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఈ క్రమంలో శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తింటే ఇబ్బంది కలుగుతుంది.
 
5. చూయింగ్ గమ్
దీనిలో శృంగారాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కనుక శృంగారానికి ముందు ఇవి తినకూడదు.
 
6. ఆల్కాహాల్
ఇది తీసుకోవడం వల్ల శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. దానివల్ల శృంగారంలో సరిగా పాల్గొనలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

తర్వాతి కథనం
Show comments