Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడి గింజలు ప్రయోజనాలు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (22:13 IST)
గుమ్మడి గింజల వలన కలిగే ఆరోగ్య ఫలితాలను తెలిస్తే వాటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటాము. గుమ్మడిలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
గుమ్మడిలో ఉండే ఎ, సి, ఇ, కె విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్, జింక్, మెగ్నీషియం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
 
శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.
 
గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు.
 
ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.
 
గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
 
గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
 
రక్తం పలుచగా వుండేవారు గుమ్మడి గింజలకు దూరంగా వుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments