పుట్ట గొడుగులు వండుతున్నప్పుడు నల్లగా మారిపోతున్నాయా?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:43 IST)
పుట్ట గొడుగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు పుట్టగొడుగులు చక్కగా పనిచేస్తాయి. ఈ పుట్టగొడుగులో విటమిన్ బి6, సి, డి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగపడుతాయి.
  
ఈ పుట్టగొడుగులు తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో రకరకలుగా ఉంటాయి. ఆయుర్వేద భావప్రకాశ సంహితలో పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగినవి తెల్ల రంగులో ఉన్నవి తినడానికి యోగ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కర్రలు, పేడలపై పుట్టినవి తెల్లగా ఉంటే అంతగా దోషకరం కావు కాబట్టి వాటిని కూడా తినొచ్చు. 
 
ఇతర రకాలైన పుట్ట గొడుగులు ఎక్కువ జిగురుగా ఉండి, అత్యంత శీతకరమై కఫాన్ని వృద్ధిచేయడమే కాకుండా వాంతులు, విరేచనాలు, జ్వరాలు వంటి సమస్యల నుండి కాపాడుతాయి. కావున పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
పుట్ట గొడుగులు వండుతున్నప్పుడు నల్లగా మారిపోతుంటాయి కదా? అలా కాకుండా ఉండాలంటే వాటిపై రెండు చెంచాల గోరువెచ్చని పాలు కాస్త పోయండి, లేదా ముందుగానే కాస్త ఉప్పు చల్లండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments