Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కిచెన్‌లోనే మందులున్నాయ్... ఏంటో తెలుసా?

సాధారణంగా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు రకరకాల మందులను వాడుతుంటాము. దీర్ఘకాలంగా వీటిని వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది కనుక మనం వంట ఇంటిలో ఉపయోగించే రకరకాల పదార్థాలతోనే మనం కావలసిన మందులను తయారుచేసుకొని ఉపశమనాన్ని పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం.

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:15 IST)
సాధారణంగా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు రకరకాల మందులను వాడుతుంటాము. దీర్ఘకాలంగా వీటిని వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది కనుక మనం వంట ఇంటిలో ఉపయోగించే  రకరకాల పదార్థాలతోనే మనం కావలసిన మందులను తయారుచేసుకొని ఉపశమనాన్ని పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం. 
 
1. క్యారెట్, టమాటో కలిపి జ్యూస్ చేసి తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకొని తాగితే రక్త శుద్ధి అవుతుంది.
 
2. అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
 
3. గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ యాలుకుల పొడి కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుంచి  బయటపడవచ్చు.
 
4. స్వచ్చమైన ఇంగువ నిమ్మరసంతో నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది. 
 
5. నేరేడు చెక్క చూర్ణం కవిరి చూర్ణం సమానంగా కలిపి కొద్దిగా ముద్ద కర్పూరం కలిపి రాస్తే దంతాలకు సంబందించిన సమస్త బాధలు తగ్గుతాయి. 
 
6. కప్పు కలబంద గుజ్జుకు చెంచా పసుపు చేర్చి ఇబ్బంది పెట్టే ప్రాంతంలో రాస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది.
 
7. ప్రతి రోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకొని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 
 
8. జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

తర్వాతి కథనం
Show comments