Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధిగ్రస్తులు నెయ్యి తినొచ్చా...?

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. డయాబెటిక్ కేంద్రంగా భారత్ మారుతోంది. ఈ వ్యాధి బారినపడి మరణించేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే, ఈ వ్యాధి బారినపడిన వారు నెయ్యి తినొచ్చా? అన

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (14:37 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. డయాబెటిక్ కేంద్రంగా భారత్ మారుతోంది. ఈ వ్యాధి బారినపడి మరణించేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే, ఈ వ్యాధి బారినపడిన వారు నెయ్యి తినొచ్చా? అనే సందేహం ఉంది. దీనిపై వైద్య నిపుణులను సంప్రదిస్తే, చక్కెర వ్యాధిగ్రస్తులు నిర్భయంగా నెయ్యి తినవచ్చునని చెపుతున్నారు. నెయ్యిని మధుమేహం ఉన్నవారు రోజు వాడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో జీర్ణ సమస్యలుంటాయి. మలబద్దకం ఉంటుంది. అదే వారు నెయ్యి తింటే జీర్ణ సమస్యలు పోతాయి. విరేచనం సాఫీగా అవుతుంది. 
* డయాబెటిస్ ఉన్న వారు నెయ్యిని తినవడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. 
* నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 
 
* రోజూ నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. 
* బాగా లావుగా ఉండే టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి ఇది మేలు చేస్తుంది. 
* నెయ్యిలో ఉండే విటమిన్ కె డయాబెటిస్ ఉన్న వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments