Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్లతో అక్కడ మర్దన చేస్తే?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (23:16 IST)
వయసు పెరిగిన తర్వాత కొంతమందిలో కీళ్ల నొప్పులు సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 40 ఏళ్లు దాటగానే కీళ్ల నొప్పులంటూ చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
 
1. ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయండి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 
 
2. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి. దీంతో నొప్పులంనుంచి ఉపశమనం కలుగుతుంది.
 
3. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి.
 
4. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.  
 
5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.
 
5. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, బంగాళదుంపలు ఎక్కువగా వాడకూడదు.
 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments