Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెకూ ఓ డైట్ ఉంది గురూ?

ఇటీవలికాలంలో గుండెజబ్బులబారిన పడి చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా జంక్ ఫుడ్స్ తినడం, వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోక పోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, వ్యాయామ

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (15:48 IST)
ఇటీవలికాలంలో గుండెజబ్బులబారిన పడి చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా జంక్ ఫుడ్స్ తినడం, వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోక పోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, గుండె పదిలంగా పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఖచ్చితంగా డైట్‌ను ఫాలో అవ్వాల్సిందే. ఆ డైట్ ఏంటో పరిశీలిద్ధాం.
 
* శరీరం బరువు పెరగడం, నడుము భాగం పెరిగిందని భావిస్తే డైట్‌లో మార్పులు చేసుకోవాల్సిందే. 
* రోజూ తీసుకునే ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. 
* బరువు తక్కువగా ఉంటేనే గుండె దిటువుగా ఉంటుంది.
* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల కూరగాయలు, పళ్లు తినాల్సిందే. 
* వాటిని సహజరీతిలో తీసుకోవడమే మంచిది. 
* వాల్‌నట్స్‌, ఆల్మండ్స్‌, బెర్రీలు, అవిసె గింజలు, పాలకూర, బ్రకోలీ వంటివాటిని డైట్‌లో చేర్చాలి
* చేపలు, ఆలివ్‌ ఆయిల్‌, కూరగాయలు, బీన్స్‌, నట్స్‌ మిశ్రమంతో మెనూ రూపొందించుకోవాలి. 
* చియా సీడ్స్‌, బ్లూ బెర్రీస్‌, టొమాటోలు, నిమ్మజాతి పళ్లు, అవొకడోలు ఖచ్చితంగా గుండె డైట్‌లో చేర్చాలి. 
* టొమాటోలోని పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ను పోగొడుతుంది. 
* ఇక నిమ్మపళ్లలో ఉండే విటమిన్‌ సి గుండెజబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. 
* వీటన్నింటిని డైట్‌లో చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments