Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు అందుకే ఊడిపోతుంది... ఇలా చేస్తే...

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (21:57 IST)
జుట్టు ఊడే సమస్య చాలామందిలో వుంటుంది. కొందరిలో ఇది బట్టతలకు దారితీస్తుంది. ఐతే కేశాల సంరక్షణను చాలామంది పట్టించుకోరు. కేశాలు ఊడటం ప్రారంభమయ్యాక పరుగులు పెడుతుంటారు. అలాక్కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు పట్టుకుచ్చులా ఒత్తుగా వుంటుంది.
 
1. తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు మాడుపై మసాజ్‌ చేసుకోవాలి. 
 
2. కొంతమంది జుట్టు చిక్కులతో చిందరవందరగా ఉంటుంది. అలాంటి జుట్టు గలవారు గ్రుడ్డులో పచ్చసొనతో తలమీద, జుట్టు పట్టించి మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తలను మెత్తటి టవల్‌తో జుట్టుని రఫ్‌గా రుద్దేస్తూ తుడుచుకోకుండా, మృదువుగా మెల్లగా తుడుచుకోవాలి.
 
3. చుండ్రు సమస్యలు ఉన్నవారు. సెలీనియా, సల్‌ఫైడ్ లేదా స్యాలిసిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాంపూలను వాడాలి.ఇవి మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.
 
4. మార్కెట్‌లో సబ్బులు అందుబాటులో ఉంటాయి. అయిలీ వెంట్రుకలు గల వారు మాత్రమే వారానికి ఒక్క సారి వాడాలి. ఈ సబ్బు జుట్టును పొడిబారేటట్లు చేస్తుంది.
 
5. తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. ఆరోగ్యానికి ఎలాంటి చిక్కు రాదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎర్రచందనం స్మగ్లించే చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? గరికపాటి పాత వీడియో వైరల్

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

తర్వాతి కథనం
Show comments