Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 8 ప్రయోజనాలు తెలిస్తే నల్లద్రాక్షను తినకుండా వుండరు...

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (22:22 IST)
ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తీసుకోవటం  వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయం చేస్తుంది. వీటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 
1. ద్రాక్ష రసంను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటును నివారించుకోవచ్చు. 
 
2. ద్రాక్ష రసం త్రాగడం వలన హై బీపి అదుపులో ఉంటుంది.
 
3. ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది.
 
4. ద్రాక్ష రసాన్ని తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది.
 
5. ద్రాక్షలో విటమిన్ కె మరియు పొటాషియం అధికంగా ఉండటం వలన  చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి  మంచి నిగారింపును ఇస్తుంది. 
 
6. అసిడిటితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు తాజా ద్రాక్షా రసం తాగడం వలన అసిడిటి తగ్గుముఖం పడుతుంది. 
 
7. ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది.
 
8. జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments