బాదం నూనెను ఉపయోగిస్తే...

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (22:35 IST)
ఆరోగ్యం కాపాడుకునేందుకు బాదం పప్పులు ఎంతగానో సాయపడతాయి. బాదం నూనె సేవించడం వలన కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం.
 
1. బాదం నూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది. 
 
2. బాదం సేవిస్తుంటే మెదడుకు, నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు.
 
3. బాదం నూనెను తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది. అలాగే శరీరానికి బలం చేకూరుతుంది. 
 
4. కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా బాదం నూనెను వాడొచ్చు. ఆహారానికి రంగు, రుచి వచ్చేలా దీనిని (ఫుడ్ ఎడిటివ్‌) వాడొచ్చంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

తర్వాతి కథనం
Show comments