Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీన్స్ తింటే ఇన్ని ప్రయోజనాలు వున్నాయా?

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (18:55 IST)
బీన్స్‌లో లుటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి బీన్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బీన్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బీన్స్ శరీరానికి 31 కేలరీల శక్తిని అందిస్తాయి.
 
గ్రీన్ బీన్స్‌లో విటమిన్లు, మినరల్స్, సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
 
బీన్స్‌లో ఉండే పీచు పెద్దప్రేగు నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.
 
బీన్స్‌లోని పోషకాలు కంటి రెటీనాను యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది.
 
ఆకుపచ్చ బీన్స్ తినడం ఋతుస్రావం, గర్భధారణ సమయంలో నాడీ గొట్టాలను రక్షించడంలో సహాయపడుతుంది.
 
బీన్స్ హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్‌చల్.. కారు నుంచి దిగకుండా పూజలు (video)

సెలూన్ ముసుగులో వ్యభిచారం, బ్యాంక్ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ ( video)

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం.. ఏంటది? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

తర్వాతి కథనం
Show comments