Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీరా వాటర్ తాగితే ఏమవుతుంది?

belly fat
, గురువారం, 9 ఫిబ్రవరి 2023 (15:30 IST)
జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి.
 
జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
 
జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది.
 
స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి.
 
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్‌కి వుంది.
 
శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో జీరా వాటర్ సాయపడుతుంది.

గమనిక: చిట్కాలు పాటించే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాక్లెట్ డే! ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి? ఏ చాక్లెట్ తినాలి?