Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కన్నీటి ద్వారా వ్యాపిస్తుందా?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (09:02 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదని వైద్యులు స్పష్టం చేశారు. కానీ, తుమ్మినపుడు, దగ్గినపుడు వచ్చే నీటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని తేల్చారు. అయితే, మరికొంతమందికి కన్నీటిద్వారా వ్యాపిస్తుందా అనే సందేహం ఉత్పన్నమవుతోంది. 
 
ఇదే అంశంపై సింగపూర్ వైద్యులు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో కరోనా సోకినవారి కన్నీరు మన మీద పడినా.. దాన్నుంచి వైరస్‌ వ్యాపించదని, ఆ నీటిలో వైరస్‌ ఉండదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ పరిశోధకులు తెలిపారు. 
 
ఈ అధ్యయనంలో భాగంగా వారు కొవిడ్‌-19 బారిన పడిన 17 మంది కన్నీటి చుక్కలను వారికి నయమయ్యే దాకా రోజూ సేకరించి పరీక్షించారు. రోగుల ముక్కు, నోటి స్రావాల్లో ఉన్న వైరస్‌.. వారి అశ్రువుల్లో మాత్రం లేదని వారి పరీక్షల్లో తేలింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments