Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి తింటే మందుకొట్టినా కూడా లివర్‌కు ఏమీ కాదంట

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:39 IST)
మీకు సరదాగా డ్రింక్ చేసే అలవాటు ఉందా. అయితే నిరభ్యరంతంగా తాగేయచ్చంటున్నారు పరిశోధకులు. మందెక్కువైతే లివర్ డామేజ్ అవుతుంది అనే భయానికి ఫుల్‌స్టాప్ పెట్టమంటున్నారు. తాజా పరిశోధనల్లో పెగ్గు మందుకు విరుగుడు మందు మన పెరట్లోనే ఉందని తేలింది. పచ్చిమిరపకాయలను పక్కన పెట్టుకుంటే చిల్ అయినా ఫర్వాలేదంటున్నాయి. ఆఫ్రికన్ ట్రైబుల్స్‌పై చేసిన పరిశోధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
 
ఆఫ్రికాలో ఎక్కువగా మందులో సైడ్ డిష్‌గా గ్రీన్ చిల్లీస్‌నే వాడుతుంటారు. వారికి ఎలాంటి లివర్ సమస్యలు రావడం లేదని పరిశోధనలు తేల్చేశాయి. గ్రీన్ చిల్లీస్ తీసుకోని వారిలో మాత్రం కాలేయ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. మనదేశీయ పచ్చిమిర్చిలో కూడా ఆరోగ్యానికి సహకరించే రసాయనాలు ఉన్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ ఆంధ్రా వర్సిటీ, సంయుక్తంగా కొన్ని చేసిన పరిశోధనల్లో తేలింది. 
 
ఈ పరిశోధనల్లో దేశీయంగా పండే పచ్చిమిర్చిలో ఉన్న పవరేంటో తేలింది. పచ్చిమిరపలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, అవి లివర్ డ్యామేజ్‌ను కంట్రోల్ చేస్తాయని నిర్ధారించారు. తాగడం ద్వారా లివర్‌కు జరిగే నష్టాన్ని పచ్చిమిర్చి బ్యాలెన్స్ చేస్తుందని ఫైనల్‌గా తేల్చారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments