Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీడిపప్పు ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాల్సిందే (video)

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (22:06 IST)
ఆరోగ్యానికి ఎండు గింజలు బాగా మేలు చేస్తాయి. వాటిలో జీడిపప్పుది ప్రత్యేకం. జీడిపప్పుతో దేహానికి శక్తి లభిస్తుంది. అలాగే గుండెను పదిలంగా ఉంచుతుంది. వందగ్రాముల జీడిపప్పులో 553 కేలరీలు, 30 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 18 గ్రాముల ప్రోటీన్‌లు, 43 గ్రాముల కొవ్వు, మూడు గ్రాముల పీచు ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్‌లు, సోడియం, పొటాషియం, ఖనిజలవణాలూ ఉంటాయి. 
 
జీడిపప్పుసో ఒలెయిక్, పామిటోలెయిక్ వంటి మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి దేహానికి హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయులను పెంచుతుంది. కాబట్టి ఇవి గుండెకు మేలు చేస్తాయి. 
 
జీడిపప్పులో మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింకు, సెలెనియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజుకు గుప్పెడు జీడిపప్పు తీసుకుంటే పోషకాల లోపంతో వచ్చే వ్యాధులను నివారించవచ్చు. అలాగే చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలను నియంత్రించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments