Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో స్పెషల్ వేడి వేడి సూప్‌లు ఎందుకు తాగాలో తెలుసా?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (22:51 IST)
చలికాలంలో చాలా సూప్‌లు తీసుకుంటారు, అయితే ఇక్కడ 8 ప్రత్యేక సూప్‌లు గురించి ఇవ్వడం జరిగింది. వాటిని తీసుకుంటే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకుందాము.
 
టొమాటో సూప్: విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం వుంటాయి. ఎముకలను బలపరుస్తుంది. రక్తహీనత నిరోధిస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
బేబీ కార్న్ సూప్: జీర్ణవ్యవస్థ బలోపేతమవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది.
 
నిమ్మకాయ- కొత్తిమీర సూప్: ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూత్రపిండాలు, మూత్రానికి సంబంధించిన అన్ని వ్యాధులను నయం చేస్తుంది.
 
బ్రోకలీ సూప్: ప్రొటీన్లు అధికంగా ఉండే బ్రకోలీలో రోగనిరోధక శక్తిని బలపరిచే జింక్, సెలీనియం, విటమిన్-ఎ, సి వంటి పోషకాలు ఉంటాయి.
 
మష్రూమ్ సూప్: చర్మానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, రాగి, పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
 
బీట్‌రూట్ సూప్: ఈ సూప్ రక్తహీనతను నివారిస్తుంది. బీట్‌రూట్‌లో విటమిన్‌ ఎ, బి, సి, కె మరియు ఇ ఉన్నాయి. దీనితో పాటు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా ఉన్నాయి.
 
వేడిగా పుల్లని పులుసు: అల్లం, వెల్లుల్లి, మొక్కజొన్న, కూరగాయలు, క్యారెట్, ఎండుమిర్చి, ఉల్లిపాయ మొదలైన వాటిని కలిపి తయారుచేస్తారు. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments