Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

సిహెచ్
శుక్రవారం, 21 మార్చి 2025 (23:55 IST)
చియా గింజలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి.
టైప్ 2 డయాబెటిస్‌ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి.
చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
చియా విత్తనాల్లోని మెగ్నీషియం కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి బీపిని అదుపులో వుంచుతుంది.
చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మనిషి త్వరగా అలసిపోడు.
చియా విత్తనాల్లో కాల్షియం, జింక్, విటమిన్ ఎ, ఫాస్పరస్ ఉన్నందున దంత వ్యాధులను అడ్డుకుంటాయి.
చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వున్నందువల్ల ఇవి తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments