తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట..

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (13:44 IST)
అవును. తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట.. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుకే తెల్లటి బియ్యాన్ని రోజులో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
 
అలాగే.. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది. దీంతో అన్నానికి కూరను ఎక్కువగా వేసుకోవడం.. కేలరీలు ఎక్కువగా వుండే పదార్థాలను వాటితో చేర్చుకోవడం చేస్తుంటాం. ఇలా చేస్తే వాటిలోని కేలొరీల కారణంగా బరువు సులభంగా పెరుగుతారని వైద్యులు చెప్తున్నారు. 
 
తెల్లటి బియ్యంలో శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగ్గా వుండవు. ఫలితంగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైన ఇబ్బందులు తప్పవు. అందుకే దంపుడు బియ్యాన్ని ఉపయోగించాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

viral video, దివ్వెల మాధురి కుడిచేతిలో పుంజు, ఎడమ చేతిలో కత్తి

తాతా.. నాకు చిప్స్ కొనిస్తావా? యోగి ఆదిత్యనాథ్‌ను కోరిన బుడతడు (వీడియో వైరల్)

అద్దం పగులగొట్టుకుని కారులోకి దూసుకొచ్చిన అడవి జంతువు.. చిన్నారి మృతి

బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు ఎవరు? 20న ఎంపిక

అబద్దాల కోరు పాకిస్థాన్... కాశ్మీర్ విషయంలో నోర్మూసుకుని కూర్చొంటే మంచింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

తర్వాతి కథనం
Show comments