Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులు సొరకాయ గింజలను వేయించుకుని వాటితో కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (21:05 IST)
సొరకాయ. పొడవుగా ఉండే సొరకాయలు, కుదిమట్టంగా ఉండే అనపకాయలు రెండూ ఒకే గుణాన్ని కలిగివుంటాయి. ఎక్కువగా సొరకాయ కూరను తింటుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సొరకాయతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. సొరకాయ శరీరానికి చల్లదనాన్నిస్తుంది, శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది.
 
సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. మూత్రనాళ జబ్బులకు, మలబద్ధక, కాలేయ సమస్యలు ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది. హృదయ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం.
 
సొరకాయ కూరకి శొంఠి పొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకునే వారికి జలుబు చేయదు. సొరకాయ ముదురు గింజలను వేయించుకుని, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి అన్నంలో కలుపుకుని తింటే పురుషులకు చాలా మంచిది. గమనిక: ప్రత్యేకించి సొరకాయ జ్యూస్ తాగేవారు వైద్య నిపుణుడిని సంప్రదించిన తర్వాత ఆచరించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

తర్వాతి కథనం
Show comments