Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పదార్థాలను టీతో కలిపి తినకూడదు, ఎందుకంటే?

సిహెచ్
గురువారం, 8 ఆగస్టు 2024 (20:05 IST)
ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలతో పాటు కొన్నింటిని తినరాదు. అలాగే ఇవి తీసుకునే ముందు కానీ తర్వాత కానీ కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు.
సలాడ్, మొలకెత్తిన గింజలు, ఉడికించిన గుడ్లు వంటివాటిని టీతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తెస్తాయి.
టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా సేవించరాదు. అలా చేస్తే ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.
టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం చేయరాదు.
ఈ సమాచారం పాటించే ముందు మీ వైద్యుడిని కూడా అడగండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగారుపల్లి తండాలో "కంటైనర్ స్కూల్".. ఆ స్కూల్ వారికే!

ఆంధ్రప్రదేశ్ గ్రామసభకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ సర్కారు... ఏంటది?

పెళ్లి పీటలపై వరుడు చెంప పగులగొట్టిన వధువు.. ఎక్కడ?

ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

తర్వాతి కథనం
Show comments