Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక అలా కాకుండా వుండాలంటే న్యూ కపుల్స్ ఇలా చేయాల్సిందే...

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (21:55 IST)
వివాహమైన తొలి నాళ్లలో కొత్త జంటలు చాలా ఉల్లాసంగా వుంటారు. ఇందుకు కారణం శృంగారమేనని చెప్తారు. ఇది భార్యాభర్తలు సంతోషంగానూ, చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలోని అనేక హానికర క్రిములను నశింపజేసే శక్తి ఉత్పన్నమవుతుందట. ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే... మెదడులో రసాయన సమ్మేళనాలు విడుదలై శరీరానికి విశ్రాంతినిచ్చే సంకేతాన్ని పంపుతుందట.
 
ఫలితంగా పిట్యూటరీ అని పిలవబడే ప్రధాన సమ్మేళనం స్త్రీల రక్తప్రవాహంలోకి విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించటానికి బలంగా తోడ్పడుతుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. గుండెలో రక్తం పంపింగ్ బాగా వుండటంతో యాక్టివ్ అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి కొత్త జంటలు శృంగారంతో పాటు దానికి తగ్గట్లు తిండి, వ్యాయామం కూడా చేయాలి. లేదంటే లావైపోతారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments